రాజకీయాలు

 కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు :
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మంత్రి కె.టి.ఆర్. బావమరిది రాజ్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని లేకపోతే వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన నోటిసులలో డిమాండ్ చేసారు. కాగా శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన సన్ బర్న్ ఈవెంట్ కు , రాజ్ పాకాలకు సంబంధం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ కు నోటీసులు పంపిన రాజ్ పాకాల తనకు ఆ ఈవెంట్ తో సంబంధం లేదన్నారు. 

Comments

Popular posts from this blog

N.T.R in Europe

Rohith Sharma Double Century 2017