క్రీడలు

శ్రీలంక-ఇండియా మ్యాచ్:
శ్రీలంకతో నాగ్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టుబిగించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్సు స్కోరుకు బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 312/2 తో నిలిచింది. టీమిండియాలో మురళీ విజయ్ 128 రన్స్  మరియు పుజారా 121 రన్స్ అజేయ సెంచరీలతో విరుచుకుపడ్డారు. కాగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం టీమిండియా 107 పరుగుల ఆధిక్యంలో ఉంది.  

Comments

Popular posts from this blog

N.T.R in Europe

Rohith Sharma Double Century 2017